L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మహిళల వన్డే వరల్డ్‌కప్ జట్టుపై ఆసక్తి
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మహిళల వన్డే వరల్డ్‌కప్ జట్టుపై ఆసక్తి

భారత మహిళల వన్డే ప్రపంచకప్ జట్టును మంగళవారం ప్రకటించనున్నారు. నీతూ డేవిడ్ ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీ తుది జట్టుపై చర్చలు జరుపుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో విజయాలు సాధించిన భారత జట్టు మంచి ఫామ్‌లో ఉంది. అయితే ఓపెనర్ షెఫాలీ వర్మ, పేసర్ రేణుకా ఠాకూర్ ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుత బ్యాటింగ్ లైనప్‌ను కొనసాగించాలా లేక మార్పులు చేయాలా అన్నది సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అనంతరం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికలుగా వచ్చే నెల 30 నుంచి ప్రారంభం కానుంది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi