Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పదేళ్లు తానే సీఎం అనడం సరికాదు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

పదేళ్లు తానే సీఎం అనడం సరికాదు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

పదేళ్లు తానే సీఎం అనడం సరికాదు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. "పదేళ్లు తానే సీఎం అని చెప్పడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. అధిష్ఠానం సూచనల మేరకే నాయకత్వ మార్పులు జరుగుతాయి. పార్టీని వ్యక్తిగత రాజ్యంగా మార్చే ప్రయత్నాలు ఏవైనా ఆమోదయోగ్యం కావు" అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్‌' లో వెల్లడించారు.

ట్యాగ్‌లు

Kranthi Newskrtv newskrtv kranthipawankalyan