L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కరుణ్ నాయర్ క్రీడాస్ఫూర్తికి నెట్‌లో ప్రశంసలు

కరుణ్ నాయర్ క్రీడాస్ఫూర్తికి నెట్‌లో ప్రశంసలు

కరుణ్ నాయర్ క్రీడాస్ఫూర్తికి నెట్‌లో ప్రశంసలు

ఓవల్ టెస్టులో భారత్ ఆటగాడు కరుణ్ నాయర్ చూపిన క్రీడాస్ఫూర్తి అభిమానులను ఆకట్టుకుంది. క్రిస్ వోక్స్ గాయపడినప్పుడు, నాలుగో పరుగు తీసే అవకాశం ఉన్నా.. కరుణ్ నాయర్ ఆ పరుగు తీసకుండా ఆట ఆపేశాడు. ఇది చూసి నెటిజన్లు “ఇంగ్లాండ్‌ జట్టు కరుణ్‌ను చూసి నేర్చుకోవాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ సహా ఇతర ఆటగాళ్ల స్పోర్ట్స్‌మెన్‌షిప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కరుణ్ వ్యవహారం మెచ్చుకోతకు గురైంది. Meanwhile, వోక్స్ గాయం ఇంగ్లాండ్‌కు షాక్‌గా మారింది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi