Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం రెండు రోజులుగా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. రక్తంలో షుగర్, సోడియం స్థాయిలను పరిశీలించేందుకు వైద్యుల సూచనలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో శనివారం ఉదయం డిశ్చార్జ్ అయి నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv kranthitelagnana