R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కొత్త సినిమాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న కీర్తి సురేష్
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కొత్త సినిమాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న కీర్తి సురేష్

‘మహానటి’తో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ కెరీర్ ఆ తర్వాత పెద్దగా ఊపందుకోలేదు. కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ, అదే స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె తమిళంలో కొత్త దర్శకుడు తీస్తున్న ప్రాజెక్ట్‌లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక రివాల్వర్ రీటా, కన్నె వేడి సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా… ఈ చిత్రాల ఫలితమే ఆమె భవిష్యత్తు దిశను నిర్ణయించనుంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi