L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యూఏఈ గోల్డెన్ వీసా నిబంధనలలో కీలక మార్పులు – భారతీయులకు శుభవార్త!
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యూఏఈ గోల్డెన్ వీసా నిబంధనలలో కీలక మార్పులు – భారతీయులకు శుభవార్త!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారతీయుల కోసం గోల్డెన్ వీసా నిబంధనలను సడలించింది. ఇప్పటి వరకు భారీ స్థిరాస్తులు లేదా వ్యాపార పెట్టుబడులుండాలి గోల్డెన్ వీసా కోసం, ఇప్పుడు రూ.23.30 లక్షలు (లక్ష ఏఈడీ) చెల్లిస్తే జీవితకాల వీసా పొందొచ్చు. ఈ మార్పులతో ప్రముఖులతో పాటు ఐటీ, ఆరోగ్యం, విద్య, కళల రంగాల్లో ఉన్నవారు, వ్యాపారులు కూడా ఈ వీసా ద్వారా లాభపడొచ్చు. ఇప్పటికే వేలాదిమంది భారతీయులు దుబాయ్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేసి స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వీసా సౌలభ్యం వల్ల భారతదేశం నుంచి పెట్టుబడులు, నైపుణ్యాలు విదేశాలకు వలస వెళ్లే అవకాశం పెరుగుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi