R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కె.టి.ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కె.టి.ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

హైదరాబాద్: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం సకాలంలో యూరియా సరఫరా చేసిందని గుర్తు చేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలన, దార్శనికత ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయని, పాలన చేతగాని నాయకుల వల్లనే ఈ కష్టాలు వచ్చాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi