L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘పరం సుందరి’ ప్రమోషన్స్‌లో లాల్‌బాగ్చా రాజా దర్శనం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘పరం సుందరి’ ప్రమోషన్స్‌లో లాల్‌బాగ్చా రాజా దర్శనం

బాలీవుడ్ యంగ్ స్టార్‌లు సిద్ధార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘పరం సుందరి’ ఆగస్టు 29న విడుదల కానుంది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ పంజాబీ యువకుడిగా, జాన్వీ కపూర్ కేరళ అమ్మాయిగా నటించారు. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో యూనిట్ జోరుగా ప్రమోషన్స్ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ జంట ముంబైలో ప్రసిద్ధ గణపతి మండపం లాల్‌బాగ్చా రాజాని దర్శించుకుంది. గణేశ్ చతుర్థి వేళ ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా జాన్వీ ఎర్రటి పైఠానీ చీరలో మెరిసిపోగా, సిద్ధార్థ్ పింక్ కుర్తాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ట్యాగ్‌లు
CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi