A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లండన్‌లో లలిత్ మోదీ, మాల్యా డ్యాన్స్ వీడియో వైరల్
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లండన్‌లో లలిత్ మోదీ, మాల్యా డ్యాన్స్ వీడియో వైరల్

లండన్: పరారీలో ఉన్న లలిత్ మోదీ, విజయ్ మాల్యా లండన్‌లో ఓ గ్రాండ్ పార్టీలో పాల్గొని కలసి స్టేజీపై డ్యాన్స్ చేశారు. "ఐ డిడ్ ఇట్ మై వే" పాటపై స్టెప్పులేయడం సన్నివేశం వైరల్‌గా మారింది. ఈ పార్టీలో మాజీ క్రికెటర్ క్రిస్ గేల్‌తోపాటు దాదాపు 300 మంది పాల్గొన్నారు. ఈ వీడియోను లలిత్ మోదీ స్వయంగా షేర్ చేయగా, ‘‘ఇది వివాదాస్పదమే కానీ నేనయినే చేసాను’’ అంటూ వ్యాఖ్యానించారు. భారత్‌కు వీరిని తీసుకురావడానికి సీబీఐ, ఈడీ కొనసాగిస్తున్న ప్రయత్నాల మధ్య ఈ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ట్యాగ్‌లు
TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending news