Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కడప జిల్లా ముద్దనూరులో లారీ ప్రమాదం – డ్రైవర్, క్లీనర్ మృతి
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కడప జిల్లా ముద్దనూరులో లారీ ప్రమాదం – డ్రైవర్, క్లీనర్ మృతి

కడప జిల్లా ముద్దనూరు మండలం గంగాదేవిపల్లె సమీపంలో లారీ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందారు. బళ్లారి నుంచి చెన్నై వెళ్తున్న ఇనుప పైపుల లారీ, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీలో డ్రైవర్ మృతదేహం పొలాల్లో పడగా, క్లీనర్ మృతదేహం లారీలో ఇరుక్కుపోయింది. స్థానిక పోలీసులు జెసిబీ సహాయంతో శవాలను వెలికితీయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మృతుల వివరాలు సేకరిస్తున్నట్లు ముద్దనూరు సీఐ దస్తగిరి తెలిపారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthicrime news