ramya
రచయిత
గణితం నేర్చుకోండి.. కంపెనీలు పెట్టొచ్చు: పావెల్ దురోవ్, ఎలాన్ మస్క్ కీలక సూచనలు
ramya
రచయిత
గణితం నేర్చుకోండి.. కంపెనీలు పెట్టొచ్చు: పావెల్ దురోవ్, ఎలాన్ మస్క్ కీలక సూచనలు

గణితం నేర్చుకోండి.. కంపెనీలు పెట్టొచ్చు: పావెల్ దురోవ్, ఎలాన్ మస్క్ కీలక సూచనలు నూతన ఆవిష్కరణలు, కంపెనీల స్థాపనలో విజయాన్ని కోరుకునే విద్యార్థులు గణితం, భౌతిక శాస్త్రంపై దృష్టి పెట్టాలని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సూచించారు. గణితం వల్ల తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగవుతాయని పావెల్ చెబితే, గణితంతో పాటు ఫిజిక్స్ నేర్చుకోవడం వాత్సవిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మస్క్ తెలిపారు. ఇదే విషయంపై బిల్ గేట్స్ కూడా స్పందిస్తూ, లోతైన ఆలోచన అవసరమైన ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో మానవ నైపుణ్యాలు ఎప్పటికీ విలువైనవేనని చెప్పారు. ఏఐ పర్యావరణంలోనూ ఇవి భర్తీ చేయలేనివని అభిప్రాయపడ్డారు. ఈ నిపుణుల మాటలు విద్యార్థులకు విద్యా ఎంపికల్లో స్పష్టతనివ్వడమే కాదు, భవిష్యత్ కెరీర్‌కి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.