Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు అందాయి. రోహిత్ వేముల కేసుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తన న్యాయవాది విజయకాంత్ ద్వారా ఈ నోటీసులు పంపారు. భట్టి విక్రమార్క మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.25 కోట్లు పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana