R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మంచిరేవుల ట్రెక్‌పార్కులో చిక్కిన చిరుత పులి – జూపార్కుకు తరలింపు

మంచిరేవుల ట్రెక్‌పార్కులో చిక్కిన చిరుత పులి – జూపార్కుకు తరలింపు

మంచిరేవుల ట్రెక్‌పార్కులో చిక్కిన చిరుత పులి – జూపార్కుకు తరలింపు

పదకొండు రోజులుగా మంచిరేవుల ట్రెక్‌పార్కు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలకు భయాందోళనలు కలిగించిన చిరుత పులి చివరికి బోనులో చిక్కింది. అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోన్లలో ఒకటిలో ఉన్న గొర్రెపిల్ల శబ్దానికి ఆకర్షితమైన చిరుత, బోనులోకి ప్రవేశించింది. తెల్లవారుజామున అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను జూపార్క్‌కు తరలించారు. చిరుత పట్టుబడ్డ వార్త తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ట్రెక్‌పార్క్ వద్దకు చేరుకుని దృశ్యం చూశారు. పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎలాంటి ముప్పు లేదన్న విషయంలో అటవీశాఖ బృందాలు పరిశీలన కొనసాగిస్తున్నాయని తెలిపారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi