Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లిప్ ఫిల్లర్స్ వల్ల బాధపడ్డాను – ఉర్ఫీ జావేద్ నిజాలు బయటపెట్టింది!
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లిప్ ఫిల్లర్స్ వల్ల బాధపడ్డాను – ఉర్ఫీ జావేద్ నిజాలు బయటపెట్టింది!

బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచే ఉర్ఫీ జావేద్ ఇటీవల తన గత అనుభవాన్ని గుర్తు చేసుకుంది. దాదాపు 9 ఏళ్ల క్రితం లిప్ ఫిల్లర్స్ ట్రై చేసిన ఆమె, అందుకు సంబంధించిన ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది. "ఆ సమయంలో నా రూపాన్ని చూసి నేనే నవ్వుకున్నాను, చాలా బాధపడతానూ" అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం వాటిని పూర్తిగా తొలగించుకున్నానని, మళ్లీ సహజ రూపంలోకి వచ్చానని తెలిపింది. విచిత్రమైన వేషధారణలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఉర్ఫీ, ఈసారి తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించింది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi