R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రజినీ–కమల్ మల్టీస్టారర్ ప్లాన్‌లో లోకేష్ కనగరాజ్?
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రజినీ–కమల్ మల్టీస్టారర్ ప్లాన్‌లో లోకేష్ కనగరాజ్?

దాదాపు 40 ఏళ్ల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ భారీ మల్టీస్టారర్‌ను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, రాజ్ కమల్ ఫిలిమ్స్–రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ఇది నిజమైతే దక్షిణ భారత సినీ పరిశ్రమలో చారిత్రాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముంది.
ట్యాగ్‌లు
TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi