R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఓవల్ టెస్టులో లంచ్ బ్రేక్ – ఇంగ్లాండ్ 109/1

ఓవల్ టెస్టులో లంచ్ బ్రేక్ – ఇంగ్లాండ్ 109/1

ఓవల్ టెస్టులో లంచ్ బ్రేక్ – ఇంగ్లాండ్ 109/1

ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 224 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు, లంచ్ సమయానికి ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 109 పరుగులు చేసింది. బెన్ డకెట్ 43 పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ధ్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే జాక్ క్రాలేతో కలిసి తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించాడు. ప్రస్తుతం క్రాలే (52), ఓలీ పోప్ (12) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బజ్‌బాల్ స్టైల్‌లో వేగంగా ఆడి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచుతోంది. లంచ్ సమయానికి ఇంగ్లాండ్ ఇంకా 115 పరుగుల వెనకబడి ఉంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi