K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మహేశ్‌బాబు హీట్కే షూటింగ్ వృథా – రాజమౌళి సౌతాఫ్రికా షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు

మహేశ్‌బాబు హీట్కే షూటింగ్ వృథా – రాజమౌళి సౌతాఫ్రికా షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు

మహేశ్‌బాబు హీట్కే షూటింగ్ వృథా – రాజమౌళి సౌతాఫ్రికా షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం SSMB29పై గ్లోబల్‌గా ఆసక్తి నెలకొంది. అడవుల నేపథ్యంలో ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సౌతాఫ్రికాలో ప్రధాన షూటింగ్‌లో ఉంది. హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ పెద్ద ఓపెన్ సెటప్ ఏర్పాటు చేయగా, మహేశ్‌బాబు అక్కడ కేవలం అరగంట ఉన్న తర్వాత ‘‘చాలా వేడిగా ఉంది, షూట్ చేయలేను’’ అని వెళ్లిపోవడంతో సెట్ వృథా అయి, నిర్మాతలకు రూ.2 కోట్ల వరకు నష్టం కలిగింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi