Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

శంకర్‌పల్లి విద్యా కార్యక్రమంలో పాల్గొన్న మంచు లక్ష్మి

శంకర్‌పల్లి విద్యా కార్యక్రమంలో పాల్గొన్న మంచు లక్ష్మి

శంకర్‌పల్లి విద్యా కార్యక్రమంలో పాల్గొన్న మంచు లక్ష్మి

శంకర్‌పల్లి మండలం జన్వాడలోని జెడ్పీ హై స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సినీ నటి మంచు లక్ష్మి పాల్గొన్నారు. టీచ్ ఫర్ ఛేంజ్, వేణిరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రీసైక్లింగ్ ప్లేట్లు మరియు విద్యా సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో నాలుగు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం గత 11 ఏళ్లుగా కొనసాగుతుండగా, గత రెండేళ్లుగా వేణిరావు ట్రస్ట్ సహకారం అందిస్తోంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi