R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మణికొండ RTO ఆఫీస్‌లో పనులు నిలిచిపోయాయి
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మణికొండ RTO ఆఫీస్‌లో పనులు నిలిచిపోయాయి

రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టీవో కార్యాలయంలో ఇంటర్నెట్ లేక సేవలు ఆగిపోయాయి. మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ స్తంభాలపై అనుమతి లేకుండా వేసిన కేబుల్ తీగలను విద్యుత్ శాఖ తొలగించడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో జియో, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్, వై-ఫై కనెక్షన్లు కూడా పనిచేయలేదు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా వేసిన కేబుల్స్ తొలగించే పనులు వేగవంతం చేశారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi