L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బీజాపూర్‌లో మావోయిస్టుల దాడి: ఇద్దరు ఉపాధ్యాయులు హత్య
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బీజాపూర్‌లో మావోయిస్టుల దాడి: ఇద్దరు ఉపాధ్యాయులు హత్య

బీజాపూర్ జిల్లా పీలూరు – టెకామేట గ్రామాల్లో మావోయిస్టులు ఇద్దరు ఉపాధ్యాయులను హత్య చేశారు. మృతుల్లో ఒకరు వినోద్ మాడేగా గుర్తింపు. పోలీస్ ఇన్ఫార్మర్ అనుమానంతోనే ఈ దాడికి పాల్పడ్డారా? అనే కోణంలో సిఆర్పిఎఫ్, పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు మావోయిస్టుల కోసం combing కొనసాగిస్తుండగా, ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news