R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘మాస్ జాతర’ రిలీజ్ వాయిదా
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘మాస్ జాతర’ రిలీజ్ వాయిదా

మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న మాస్ జాతర చిత్రం విడుదల వాయిదా పడింది. భాను భోగవరపు దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్‌మెంట్స్ – ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను మొదట ఆగస్టు 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తర్వాత నవంబర్ 27కి మార్చినా, అనివార్య కారణాల వల్ల మళ్లీ వాయిదా వేసింది. సమ్మెలు, పనుల ఆలస్యం వంటివి కారణాలని చిత్రబృందం తెలిపింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు యూనిట్ వెల్లడించింది. ఇందులో రవితేజ రైల్వే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi