Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సినీ కార్మికుల వేతనాలపై ఫిల్మ్‌ ఫెడరేషన్‌కి మంత్రి ఫోన్‌

సినీ కార్మికుల వేతనాలపై ఫిల్మ్‌ ఫెడరేషన్‌కి మంత్రి ఫోన్‌

సినీ కార్మికుల వేతనాలపై ఫిల్మ్‌ ఫెడరేషన్‌కి మంత్రి ఫోన్‌

హైదరాబాద్‌: సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కు ఫోన్‌ చేసి సమాచారం పొందారు. ఈ విషయంలో చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం ఫెడరేషన్‌ ప్రతినిధులు మంత్రితో సమావేశం కానున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi