Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

భీమదేవరపల్లి నీటి ప్రాజెక్ట్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష:

భీమదేవరపల్లి నీటి ప్రాజెక్ట్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష:

 భీమదేవరపల్లి నీటి ప్రాజెక్ట్ పై  మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష:

భీమదేవరపల్లి: మంత్రి పొన్నం ప్రభాకర్‌ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారంలో గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణపై సమీక్షించారు. అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేసి, వీర్లగడ్డ తండాలో పంచాయతీ భవనం ప్రారంభించారు. మంత్రి ప్రకారం, భూసేకరణకు రూ.25 కోట్లు కేటాయించగా, ఎన్‌జీటీ కేసుకు ప్రభుత్వం రూ.10 కోట్లు చెల్లించింది. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయ్యాక రైతులకు నీరు అందించనుందని తెలిపారు. 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రిజర్వేషన్లు సాధిస్తామన్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi