Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఈవోపై దాడి ఘటనపై మంత్రి సురేఖ కఠిన హెచ్చరిక
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఈవోపై దాడి ఘటనపై మంత్రి సురేఖ కఠిన హెచ్చరిక

పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయ భూములపై ఆక్రమణను అడ్డుకునే ప్రయత్నంలో ఈవో రమాదేవిపై దాడి జరిగింది. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈవోలపై దాడులు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని ఆమె కోరారు. ప్రస్తుతం రమాదేవి భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthitelagnana