R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

యూరియా విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యూరియా విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యూరియా విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలి  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరాపై బీజేపీ చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉందని, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దిగుమతులు కష్టమవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు చర్యలు తీసుకుంటోందని, కేంద్రం కూడా సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ నేతలు నిజాయితీగా రైతుల సమస్యలు పరిష్కరించాలంటే కేంద్రాన్ని ఒప్పించి యూరియా తెప్పించాలని మంత్రి సూచించారు. అబద్ధాలు చెప్పి రైతులపై రాజకీయాలు చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi