R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎమ్మెల్సీ కవిత సవాల్ – సీఎం రేవంత్‌పై మండిపాటు
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎమ్మెల్సీ కవిత సవాల్ – సీఎం రేవంత్‌పై మండిపాటు

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిన దురదృష్టకర సమయంలో మళ్లీ అస్థిత్వ పోరాటం అవసరం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన జాగృతి సమావేశంలో మాట్లాడిన కవిత, "జై తెలంగాణ అనని వ్యక్తి సీఎం ఎలా కావచ్చు?" అంటూ ప్రశ్నించారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv kranthi