K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ – టోక్యోలో మోదీ
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ – టోక్యోలో మోదీ

జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ టోక్యోలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని ప్రసంగించారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని మోదీ తెలిపారు. జపాన్ భారత్ అభివృద్ధిలో కీలక భాగస్వామి అని, ఇప్పటివరకు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని గుర్తుచేశారు. అణుశక్తి, గ్రీన్ ఎనర్జీ, ఆటోసెక్టార్‌లో రెండు దేశాలు మరింత బలమైన భాగస్వామ్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi