R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నవారికి ముఖ్య సూచనలు

ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నవారికి ముఖ్య సూచనలు

ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నవారికి ముఖ్య సూచనలు

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడే వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి: ఖర్చులు అదుపులో ఉంచండి, లావాదేవీలు గమనించండి. వేర్వేరు బిల్ తేదీల వల్ల లేట్ ఫీజులు వచ్చే ప్రమాదం – ఆటోపేమెంట్ ఉపయోగించండి. వార్షిక రుసుములు ఉన్న కార్డులు తగిన వాడకంతో మినహాయించండి. అన్ని స్టేట్‌మెంట్లు సరిచూసి, అనుమానాస్పద లావాదేవీలను వెంటనే రిపోర్ట్ చేయండి. వాడని కార్డులను టెంపరరీ బ్లాక్ చేయండి. పాత, ఎక్కువ లిమిట్ ఉన్న కార్డులు మూసివేయొద్దు, ఇది స్కోర్‌ తగ్గించవచ్చు. నిపుణుల సలహా: రెండు కార్డులకు పరిమితం అవ్వడం ఉత్తమం. ముఖ్యంగా – బిల్లులు సమయానికి చెల్లించడం తప్పనిసరి.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi