L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆసియా కప్‌లో ‘జూనియర్ షోయబ్ అక్తర్’ గా ముహమ్మద్ ఇమ్రాన్ సంచలన పేసింగ్
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆసియా కప్‌లో ‘జూనియర్ షోయబ్ అక్తర్’ గా ముహమ్మద్ ఇమ్రాన్ సంచలన పేసింగ్

ఆసియా కప్‌లో ఒమన్ తరఫున పేసర్ ముహమ్మద్ ఇమ్రాన్ రాణించేందుకు సిద్ధమయ్యాడు. షోయబ్ అక్తర్ బౌలింగ్ స్టయిల్‌ను తలపించే అతడిని అభిమానులు ‘జూనియర్ అక్తర్’గా పిలుస్తున్నారు. గంటకు 143 కిమీ వేగంతో బంతిని సంధించే ఇమ్రాన్ అసలైన స్వదేశం అఫ్గానిస్థాన్. కుటుంబం ఒత్తిడితో సైన్యంలో చేరాల్సిన స్థితి వచ్చిన ఇమ్రాన్, ఇంటి నుంచి పారిపోయి కరాచీ చేరాడు. అక్కడ అండర్-19 జట్టులో అవకాశాన్ని అందుకొని ప్రతిభ చాటుకున్నాడు. కానీ పాక్ క్రికెట్ రాజకీయాల కారణంగా వెనక్కి నెట్టబడ్డాడు. 2019లో యూట్యూబ్‌లో వైరల్ అయిన వీడియో అతడి జీవితాన్ని మార్చింది. దాంతో ఒమన్ జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఆసియా కప్‌లో భారత్, శ్రీలంక వంటి జట్లకు సవాల్ విసరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi