L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ముంబైలో ఘోర ఘటన: ఎక్స్‌ప్రెస్ రైలు టాయిలెట్‌లో 4 ఏళ్ల బాలుడి మృతదేహం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ముంబైలో ఘోర ఘటన: ఎక్స్‌ప్రెస్ రైలు టాయిలెట్‌లో 4 ఏళ్ల బాలుడి మృతదేహం

ముంబైలో ఖుషి నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు బీ2 కోచ్‌లో టాయిలెట్‌లో నాలుగేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. రైలును శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మృతదేహాన్ని కనుగొని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడి శవాన్ని స్వాధీనం తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీ2 కోచ్‌లో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news