L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కొల్లాపూర్‌లో ముస్లింల ర్యాలీ: మహమ్మద్ ప్రవక్త బోధనలను పాటించాలి
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కొల్లాపూర్‌లో ముస్లింల ర్యాలీ: మహమ్మద్ ప్రవక్త బోధనలను పాటించాలి

కొల్లాపూర్‌లో ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. చౌని స్ట్రీట్ మస్జీదే ఖుబా నుంచి పాత బస్టాండ్ జమా మస్జీద్ వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో భాగంగా హిందూ, ముస్లిం భాయ్-భాయ్ అని నినాదాలు చేశారు. కరోనా సమయంలో కూడా మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను పాటించాలని వారు వెల్లడించారు. కార్యక్రమంలో మైనారిటీ నేతలు, మత ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

