Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

దేవాంశ్‌ స్కూల్‌ మీటింగ్‌కు హాజరైన నారా లోకేశ్‌

దేవాంశ్‌ స్కూల్‌ మీటింగ్‌కు హాజరైన నారా లోకేశ్‌

 దేవాంశ్‌ స్కూల్‌ మీటింగ్‌కు హాజరైన నారా లోకేశ్‌

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తన కుమారుడు దేవాంశ్‌ పాఠశాలలో జరిగిన పేరెంట్-టీచర్‌ మీటింగ్‌కు సతీమణి బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. ఆ సందర్భంలో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఇటువంటి క్షణాలు జీవితంలో ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాయన్నారు. కుమారుడి నవ్వు, మాటలు తండ్రిగా గర్వంగా అనిపించాయని తెలిపారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi