R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సోషల్ మీడియాలో గ్లామర్‌తో దూసుకుపోతున్న నేహా శర్మ

సోషల్ మీడియాలో గ్లామర్‌తో దూసుకుపోతున్న నేహా శర్మ

సోషల్ మీడియాలో గ్లామర్‌తో  దూసుకుపోతున్న నేహా శర్మ

చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేహా శర్మ, సినిమాల్లో పెద్దగా సక్సెస్ సాధించకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంది. ఆమె పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోలు తరచూ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi