L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బ్రిటన్ వీసాలకు కొత్త షరతులు భారతీయులకు ఎదురుదెబ్బ
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బ్రిటన్ వీసాలకు కొత్త షరతులు భారతీయులకు ఎదురుదెబ్బ

బ్రిటన్‌లో ఉద్యోగాల కోసం వెళ్తున్న భారతీయులకు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం జూలై 22 నుంచి వీసా నిబంధనలను కఠినతరం చేయనున్నది. తక్కువ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగాలకు వీసాలు పొందడం ఇక మరింత కష్టంగా మారనుంది. వలసలను తగ్గిస్తూ, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ట్యాగ్‌లు
LatestKranthi News Telugukrtv kranthi