L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మహిళలకు నూతన ఉపాధి అవకాశాలు!
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మహిళలకు నూతన ఉపాధి అవకాశాలు!

ఆర్థికంగా స్వయం నిలబడేందుకు మహిళలు బైక్‌లు, ఆటోలతో డ్రైవర్‌గా మారారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి 1,000 ఎలక్ట్రిక్ వాహనాలు అందజేసింది. మెప్మా ప్రత్యేక శిక్షణను కల్పించగా, ర్యాపిడోతో ఒప్పందం వల్ల మహిళలకు నిత్య ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి సహా 8 నగరాల్లో రోజూ 500కి పైగా రైడ్లు బుక్ అవుతున్నాయి. ఒక మహిళా డ్రైవర్ నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు ఆదాయం పొందుతోంది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi