R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఏఐతో కొత్త ఉద్యోగాల మాటలు మాయ.. గూగుల్ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

ఏఐతో కొత్త ఉద్యోగాల మాటలు మాయ.. గూగుల్ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

ఏఐతో కొత్త ఉద్యోగాల మాటలు మాయ.. గూగుల్ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయన్న మాటలు అబద్ధమని గూగుల్ మాజీ బిజినెస్ ఆఫీసర్ మో గ్వదత్ స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థలు ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలా చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణగా తన స్టార్టప్ ఎమ్మా.లవ్ ను చూపుతూ, కేవలం ముగ్గురు ఉద్యోగులు ఏఐ సాయంతో యాప్ రూపొందించారని, కానీ ఇంతకు ముందు అలాంటి ప్రాజెక్టుకు వందలాది మంది అవసరమయ్యేవారని తెలిపారు. భవిష్యత్తులో వీడియో ఎడిటర్లు, పాడ్‌కాస్టర్లు, ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు మాయమవుతాయని, డాక్టర్లు, టీచర్లు కూడా ఏఐతో రీప్లేస్ అవుతారని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi