L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జపాన్ ఇంటర్నెట్‌లో కొత్త రికార్డు: ఒక సెకనులో నెట్‌ఫ్లిక్స్ మొత్తం డౌన్‌లోడ్
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జపాన్ ఇంటర్నెట్‌లో కొత్త రికార్డు: ఒక సెకనులో నెట్‌ఫ్లిక్స్ మొత్తం డౌన్‌లోడ్

జపాన్ సంచలనం సృష్టించింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఇంటర్నెట్ టెక్నాలజీ సెకనుకు 1.02 పెటాబిట్స్ స్పీడ్‌తో డేటా పంపిస్తుంది. ఈ వేగంతో నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీ, ఇంగ్లీష్ వికీపీడియా (100 GB) వంటి భారీ డేటా ఒక్క సెకనులో డౌన్‌లోడ్ చేయొచ్చు. ఫోటోనిక్ నెట్‌వర్క్ ల్యాబ్, సుమితోమో ఎలక్ట్రిక్, యూరోపియన్ పార్ట్‌నర్లు కలిసి 19 కోర్స్ ఉన్న స్పెషల్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ రూపొందించారు. ఇది 1808 కిలోమీటర్ల దూరానికి 180 డేటా స్ట్రీమ్‌లను వేగంగా పంపగలుగుతుంది. భారత్‌తో పోలిస్తే జపాన్ స్పీడ్ 16 మిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ టెక్నాలజీగా గుర్తింపు పొందింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi