L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

విజయవాడ దుర్గగుడిలో కొత్త నిబంధనలు

విజయవాడ దుర్గగుడిలో కొత్త నిబంధనలు

విజయవాడ దుర్గగుడిలో కొత్త నిబంధనలు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్‌ 27 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఇకపై భక్తులు, సిబ్బంది తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఆధునిక లేదా అభ్యంతరక దుస్తుల్లో వచ్చిన వారికి ఆలయంలో ప్రవేశం ఉండదు. అలాగే సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధిస్తూ, ప్రోటోకాల్‌ దర్శనాలకు వచ్చే వారు ఫోన్లు ఆఫీస్‌లో డిపాజిట్‌ చేయాలని అధికారులు సూచించారు. ఆలయ లోపల భద్రతను కట్టుదిట్టం చేస్తూ స్కానింగ్‌ పాయింట్లు, టికెట్‌ కౌంటర్ల వద్ద కఠిన తనిఖీలు చేపట్టనున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi