L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఓటమిని తట్టుకోలేక మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న నెయ్‌మర్
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఓటమిని తట్టుకోలేక మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న నెయ్‌మర్

బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్‌మర్ ఓటమిని తట్టుకోలేక మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శాంటోస్ జట్టు, వాస్కో డ గామా చేత 0-6 తేడాతో పరాజయం పాలైంది. ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో నెయ్‌మర్ భావోద్వేగానికి లోనై ఆవేదన వ్యక్తం చేశాడు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi