R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాళేశ్వరం బ్యారేజీలపై అధికారులు కమిటీ నివేదిక: బాధ్యత అప్పటి సీఎంది
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాళేశ్వరం బ్యారేజీలపై అధికారులు కమిటీ నివేదిక: బాధ్యత అప్పటి సీఎంది

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అధికారులు అధ్యయనం చేసి సారాంశం విడుదల చేశారు. కమిటీ వెల్లడించిన ప్రకారం, ఈ బ్యారేజీల నిర్మాణ నిర్ణయం పూర్తిగా అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్నదని పేర్కొన్నారు. నిపుణుల సలహాలను పక్కన పెట్టారని, మంత్రివర్గ ఆమోదం లేకుండానే పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.వినియోగ నిబంధనలు, డిజైన్ లోపాలు, నాణ్యత నియంత్రణ లేకపోవడం వల్లే నష్టం జరిగిందని చెప్పారు. బ్యారేజీలు దెబ్బతినడానికి తీసుకున్న నిర్ణయాలే కారణమని స్పష్టంచేశారు. ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించి నిర్మాణ సంస్థలపై, అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను పునరుద్ధరించే బాధ్యత ఎల్ అండ్ టీ సంస్థదేనని స్పష్టం చేశారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi