L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఓయూ ఫ్యాషన్ టెక్నాలజీ ఫలితాలు విడుదల
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఓయూ ఫ్యాషన్ టెక్నాలజీ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ వివరాలను పరీక్షల నియంత్రకుడు ప్రొఫెసర్ శశికాంత్ వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in లో పరిశీలించవచ్చన్నారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugu