R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆర్యనగర్ బస్తీ సమస్యలపై స్పందించిన పద్మారావు గౌడ్
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆర్యనగర్ బస్తీ సమస్యలపై స్పందించిన పద్మారావు గౌడ్

తార్నాక డివిజన్‌లోని ఆర్యనగర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ హామీ ఇచ్చారు. సీతాఫల్‌మండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంక్షేమ సంఘం ప్రతినిధులు కలసి, పోలీసు గస్తీ, సీసీ కెమెరాలు, వీధి దీపాలు, రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై వినతులు అందించారు. ప్రజల అభ్యర్థనలపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana