Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు గట్టి దెబ్బ – ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు గట్టి దెబ్బ – ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి సవాల్ విసిరిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. ఈ మెరుపుదాడిలో పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను భారత వాయుసేన కూల్చివేసిందని వెల్లడించారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ఆపరేషన్ గురించి మాట్లాడుతూ — ఇది పూర్తిగా సాంకేతిక ప్రణాళికతో, 80-90 గంటల వ్యవధిలో విజయవంతంగా సాగిందని తెలిపారు. ఈ దాడుల వల్ల పాక్ తక్కువ సమయంలోనే భారీ నష్టం చవిచూసిందని, అందుకే వారు చర్చలకు ముందుకొచ్చారని వివరించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi