Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
దిల్లీలో పార్కింగ్ గొడవ.. నటి బంధువిపై హత్యాత్మక దాడి!
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
దిల్లీలో పార్కింగ్ గొడవ.. నటి బంధువిపై హత్యాత్మక దాడి!

దిల్లీ జంగ్‌పురా ప్రాంతంలో ఓ చిన్న పార్కింగ్ విషయమే పెను విషాదానికి దారితీసింది. బుధవారం రాత్రి ఓ స్కూటీని తీసేయమని కోరిన నటి హ్యూమా ఖురేషీ బంధువు ఆసిఫ్ ఖురేషీపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో దాడిచేయడంతో ఆసిఫ్‌కు తీవ్ర గాయాలై, ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా, ఆసిఫ్ భార్య కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు మరింత విచారణలో ఉంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news