R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పవన్ స్వాగ్ నాకు చాలా ఇష్టం: మంత్రి లోకేశ్
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పవన్ స్వాగ్ నాకు చాలా ఇష్టం: మంత్రి లోకేశ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమాపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేస్తూ – ‘‘మా పవన్ అన్న సినిమా విడుదలకు శుభాకాంక్షలు. సినిమా బృందానికి అభినందనలు. పవన్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు, నటన ఎంతో ప్రత్యేకం. అభిమానుల్లాగే నేనూ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ‘హరిహర వీరమల్లు’ భారీ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
ట్యాగ్‌లు
CinemaKranthi NewsKranthi News Telugukrtv newspawankalyan