R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
క్రిప్టోలో పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ ప్రత్యేకత
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
క్రిప్టోలో పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ ప్రత్యేకత

బిట్‌కాయిన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో క్రిప్టో ఇన్వెస్టర్లలో పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఇవి సాధారణ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల మాదిరిగా గడువు తేది లేకుండా కొనసాగుతాయి. ధర పెరుగుతుందని భావిస్తే లాంగ్, తగ్గుతుందని అనుకుంటే షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. లివరేజ్ సదుపాయంతో తక్కువ మొత్తంతో కూడా పెద్ద ట్రేడ్స్ చేయవచ్చు. తాజాగా జియోటస్ ఎక్స్ఛేంజ్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చి, సెప్టెంబర్ 30, 2025 వరకు ట్రేడింగ్ ఛార్జీలు లేకుండా అవకాశం కల్పించింది. కనీసం రూ.100తో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ మొదలు పెట్టవచ్చని సంస్థ ప్రకటించింది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi