Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అత్తాపూర్‌లో ఫోన్ పేలిన ఘటన – యువకుడికి తీవ్ర గాయాలు

అత్తాపూర్‌లో ఫోన్ పేలిన ఘటన – యువకుడికి తీవ్ర గాయాలు

అత్తాపూర్‌లో ఫోన్ పేలిన ఘటన – యువకుడికి  తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌లో ఓ యువకుడి ప్యాంట్ జేబులో ఉంచిన సెల్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలిపోవడంతో తీవ్ర గాయాలు జరిగాయి. పెయింటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌, తన జేబులో పెట్టుకున్న ఫోన్ కొద్దిసేపటికే పేలిపోయింది. ఈ ఘటనలో అతని తొడకు తీవ్రంగా గాయమయ్యింది. గాయపడిన శ్రీనివాస్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana