Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి బండి సంజయ్‌

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి బండి సంజయ్‌

 ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి బండి సంజయ్‌

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ హయాంలో తనతో పాటు కుటుంబ సభ్యులు, భార్యాభర్తల ఫోన్లు ట్యాప్‌ చేశారని ఆరోపించారు. మావోయిస్టుల పేరుతో తమ ఫోన్లు ట్యాప్ చేసిన కేసీఆర్‌ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకుందన్నారు. కేటీఆర్‌, కేసీఆర్‌ కుటుంబానికి సంబంధించి అనేక బ్లాక్‌మెయిల్ లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. మాజీ అధికారులు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించారని, వారిని సమాజం క్షమించదన్నారు. సిట్‌పై రేవంత్‌ ప్రభుత్వం నడుపుతున్న దానిపై మాకు అనుమానం ఉందని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi