R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పోస్టల్ యాక్సిడెంటల్ బీమా: రోజుకు రూ.2కే రూ.15 లక్షల కవరేజ్

పోస్టల్ యాక్సిడెంటల్ బీమా: రోజుకు రూ.2కే రూ.15 లక్షల కవరేజ్

పోస్టల్ యాక్సిడెంటల్ బీమా: రోజుకు రూ.2కే రూ.15 లక్షల కవరేజ్

భారత పోస్టల్ శాఖ ద్వారా తక్కువ ఖర్చుతో గొప్ప రక్షణ కలిగే యాక్సిడెంటల్ బీమా అందుబాటులో ఉంది. రోజుకు కేవలం రూ.2 (ఏడాదికి రూ.749) చెల్లించడంలతో రూ.15 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. రూ.1.50 (ఏడాదికి రూ.549) చెల్లించే వారికి రూ.10 లక్షల బీమా లభిస్తుంది.ఈ స్కీమ్‌ 18-65 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి వర్తిస్తుంది. ప్రమాదంలో మరణం, శాశ్వత వైకల్యం, పాక్షిక వైకల్యాలకు బీమా రక్షణ ఉంటుంది. ఆసుపత్రి ఖర్చులకు రూ.60,000 వరకు, ఓపిడీ ఖర్చులకు రూ.30,000 వరకు, కన్సల్టేషన్‌కి రూ.1,500 వరకు రీయింబర్స్ చేస్తారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాల కోసం ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi