L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత్ నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత్ నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత

న్యూఢిల్లీ: ఆగస్టు 25 నుంచి భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. అమెరికా సుంకాల మార్పులు, విమానయాన సంస్థల నిర్ణయాల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. లేఖలు, పత్రాలు, బహుమతులు మినహా ఇతర పార్శిల్ బుకింగ్స్ నిలిపివేయబడ్డాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి రీఫండ్ అందిస్తామని పోస్టల్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi